(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.33. అధ్యాయః 033
Mahabharata - Shalya Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ దుర్యోధనంప్రతి స్వేష్వన్యతమపరాజయేనాపి తస్య రాజ్యప్రాప్తివచనే కృష్ణేన తంప్రతి సకోపం భీమేనాపి దుర్యోధనప రాజయే స్వస్య సంశయోక్తిః॥ 1 ॥
భీమేన కృష్ణంప్రతి స్వసామర్థ్యప్రకథనపూర్వకం స్వేన దుర్యోధనవధస్య సుకరత్వే కథితే కృష్ణాదిభిస్తత్ప్రశంసనం॥ 2 ॥
భీమదుర్యోధనయోర్వీరవాదపుర్వకం యుద్ధోద్యమః॥ 3 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-33-0x(5157)(62119)
ఏవం దుర్యోధనే రాజన్గర్జమానే ముహుర్ముహుః।
యుధిష్ఠిరస్య సంక్రుద్ధో వాసుదేవోఽబ్రవీదిదం॥ 9-33-1(62120)
యదీ నామ హ్యయం యూద్ధే వరయేత్త్వాం యుధిష్ఠిర।
అర్జునం నకులం చైవ సహదేవమథాపి వా॥ 9-33-2(62121)
కిమిదం సాహసం రాజంస్త్వయా వ్యాహృతమీదృశం।
ఏకమేవ నిహత్యాజౌ భవ రాజా కురుష్వితి॥ 9-33-3(62122)
ఏతేన హి కృతా యోగ్యా వర్షాణీహ త్రయోదశ।
ఆయసే పురుషే రాజన్భీమసేనజిఘాంసయా॥ 9-33-4(62123)
కథం నామ భవేత్కార్యమస్మాద్వి భరతర్షభ।
సాహసం కృతవాంస్త్వం తు హ్యనుక్రోశాన్నృపోత్తమ॥ 9-33-5(62124)
నాన్యమస్యానుపశ్యామి ప్రతియోద్ధారమాహవే।
ఋతే వృకోదరాత్పార్థాత్స చ నాతికృతశ్రమః॥ 9-33-6(62125)
తదిదం ద్యూతమారబ్ధం పునరేవ యథా పురా।
విషమం శకునేశ్చైవ తవ చైవ విశేషతః॥ 9-33-7(62126)
బలీ భీమః సమర్థశ్చ కృతీ రాజా సుయోధనః।
బలవాన్వా కృతీ వేతి కృతీ రాజన్విశిష్యతే॥ 9-33-8(62127)
సోఽయం రాజంస్త్వయా శత్రుః సమే పథి నివేశితః।
న్యస్తశ్చాత్మా సువిషమే కృచ్ఛ్రమాపాదితా వయం॥ 9-33-9(62128)
కోఽను సర్వాన్వినిర్జిత్య శత్రూనేకేన వైరిణా।
[కృచ్ఛ్రప్రాప్తేన చ తథా హారయేద్రాజ్యమాగతం।]
పాతితశ్చైకబాణేన శోచయేదేవమాహవే॥ 9-33-10(62129)
న హి పశ్యామి తం లోకే యోఽద్య దుర్యోధనం రణే।
గదాహస్తం విజేతుం వై శక్తః స్యాదమరోపి హి॥ 9-33-11(62130)
ఫల్గునో వా భవాన్వాథ మాద్రీపుత్రావథాపి వా।
న సమర్థానహం మన్యే గదాహస్తస్య సంయుగే॥ 9-33-12(62131)
న త్వం భీమో న నకులః సహదేవోఽథ ఫల్గునః।
జేతుం న్యాయేన శక్తో వై కృతీ రాజా సుయోధనః॥ 9-33-13(62132)
స కథం వదసే శత్రుం యుధ్యస్వ గదయేతి హి।
ఏకం చ నో నిహత్యాజౌ భవ రాజేతి భారత॥ 9-33-14(62133)
వృకోదరం సమాసాద్య సంశయో వై జయే హి నః।
న్యాయతో యుధ్యమానానాం కృతీ హ్యేష మహాబలః॥ 9-33-15(62134)
[నూనం న రాజ్యభాగేషా పాండోః కుంత్యాశ్చ సంతతిః।
అత్యంతవనవాసాయ సృష్టా భైక్ష్యాయ వా పునః॥] 9-33-16(62135)
భీమసేన ఉవాచ। 9-33-17x(5158)
మధుసూదన మాకార్షీవిషాదం యదునందన।
అద్య పారం గమిష్యామి వైరస్య భృశదుర్గమం॥ 9-33-17(62136)
అహం సుయోధనం సంఖ్యే హనిష్యామి న సంశయః।
విజయో వై ధ్రువః కృష్ణ ధర్మరాజస్య దృశ్యతే॥ 9-33-18(62137)
అధ్యర్ధేన గుణేనేయం గదా గురుతరీ మమ।
న తథా ధార్తరాష్ట్రస్య మాకార్షీర్మాధవ వ్యథాం॥ 9-33-19(62138)
అనయా గదయానాహం సంయుగే యోద్ధుముత్సహే।
భవంతః ప్రేక్షకాః సర్వే మమ సంతు జనార్దన॥ 9-33-20(62139)
సామరానపి లోకాంస్త్రీన్నానాశస్త్రధరాన్యుధి।
యోధయేయం రణే కృష్ణ కిముతాద్య సుయోధనం॥ 9-33-21(62140)
సంజయ ఉవాచ। 9-33-22x(5159)
తథా సంభాషమాణం తు వాసుదేవో వృకోదరం।
హృష్టః సంపూజయామాస వచనం చేదమబ్రవీత్॥ 9-33-22(62141)
త్వామాశ్రిత్య మహాబాహో ధర్మరాజో యుధిష్ఠిరః।
నిహతారిః స్వకాం దీప్తాం శ్రియం ప్రాప్నోత్యసంశయం॥ 9-33-23(62142)
త్వయా వినిహతాః సర్వే ధృతరాష్ట్రసుతా రణే।
రాజానో రాజపుత్రాశ్చ నాగాశ్చ వినిపాతితాః॥ 9-33-24(62143)
కలింగా మాగధాః ప్రాచ్యా గాంధారాః కురవస్తథా।
త్వామాసాద్య మహాయుద్ధే నిహతాః పాండునందన॥ 9-33-25(62144)
హత్వా దుర్యోధనం చాపి ప్రయచ్ఛోర్వీం ససాగరాం।
ధర్మరాజాయ కౌంతేయ యథా విష్ణుః శచీపతేః॥ 9-33-26(62145)
త్వాం చ ప్రాప్య రణే పాపో ధార్తరాష్ట్రో వినంక్ష్యతి।
త్వమస్య సక్థినీ భంక్త్వా ప్రతిజ్ఞాం పాలయిష్యసి॥ 9-33-27(62146)
యత్నేన హ త్వయా పాపో యోద్ధవ్యో ధృతరాష్ట్రజః।
కృతీ చ బలవాంశ్చైవ యుద్ధశౌండశ్చ నిత్యదా॥ 9-33-28(62147)
తతస్తు సాత్యకీ రాజన్పూజయామాస పాండవం।
వివిధాభిశ్చ తం వాగ్భిర్భిమసేనం జనేశ్వర॥ 9-33-29(62148)
పాంచాలాః పాండవేయాశ్చ ధర్మరాజపురోగమాః।
తద్వచో భీమసేనస్య సర్వ ఏవాభ్యపూజయన్॥ 9-33-30(62149)
తతో భీమబలో భీమో యుధిష్ఠిరమథాబ్రవీత్।
సృంజయైః సహ తిష్ఠంతం తపంతమివ భాస్కరం॥ 9-33-31(62150)
అహమేతేన సంగంయ సంయుగే యోద్ధుముత్సహే।
న హి శక్తో రణే జేతుం మామేష పురుషాధమః॥ 9-33-32(62151)
అద్య క్రోధం విమోక్ష్యామి నిహితం హృదయే భృశం।
సుయోధనే ధార్తరాష్ట్రే ఖాండవేఽగ్నిమివార్జునః॥ 9-33-33(62152)
శల్యమద్యోద్ధరిష్యామి తవ పాండవ హృచ్ఛయం।
నిహతే గదయా పాపే అద్య రాజన్సుఖీ భవ॥ 9-33-34(62153)
అద్య కీర్తిమయీం మాలాం ప్రితమోక్ష్యే తవానఘ।
ప్రాణాఞ్శ్రియం చ రాజ్యం చ మోక్ష్యతేఽద్య సుయోధనః॥ 9-33-35(62154)
రాజా చ ధృతరాష్ట్రోఽద్య శ్రుత్వా పుత్రం మయా హతం।
స్మరిష్యత్యశుభం కర్మ యత్తచ్ఛకునిబుద్ధిజం॥ 9-33-36(62155)
ఇత్యుక్త్వా భరతశ్రేష్ఠో గదాముద్యంయ వీర్యవాన్।
ఉదతిష్ఠత యుద్ధాయ శక్రో వృత్రమివాహ్వయన్॥ 9-33-37(62156)
[తదాహ్వానమమృష్యన్వై తవ పుత్రోఽతివీర్యవాన్।
ప్రత్యుపస్థిత ఏవాశు మత్తో మత్తమివ ద్విపం॥ 9-33-38(62157)
గదాహస్తం తవ సుతం యుద్ధాయ సముపస్థితం।
దదృశుః పాండవాః సర్వే కైలాసమివ శృంగిణం]॥ 9-33-39(62158)
తమేకాకినమాసాద్య ధార్తరాష్ట్రం మహాబలం।
వియూథమివ మాతంగం సమహృష్యంత పాండవాః॥ 9-33-40(62159)
[న సంభ్రమో న చ భయం న చ గ్లానిర్న చ వ్యథా।
ఆసీద్దుర్యోధనస్యాపి స్థితః సింహ ఇవాహవే]॥ 9-33-41(62160)
సముద్యతగదం దృష్ట్వా కైలాసమివ శృంగియాం।
భీమసేనస్తదా రాజందుర్యోధనమథాబ్రవీత్॥ 9-33-42(62161)
రాజ్ఞాపి ధృతరాష్ట్రేణ త్వయా చాస్మాసు యత్కృతం।
స్మర తద్దుష్కృతం కర్మం యద్భూతం వారణావతే। 9-33-43(62162)
ద్రౌపదీ చ పరామృష్టా సమామధ్యే రజస్వలా।
ద్యూతే చ వంచితో రాజా శకూనేర్బుద్ధిలాఘవాత్॥ 9-33-44(62163)
యాని చాన్యాని దుష్టాత్మన్పాపాని కృతవానసి।
అనాగాసు చ పార్థేషు తస్య పశ్య మహత్ఫలం॥ 9-33-45(62164)
త్వత్కృతే నిహతః శేతే శరతల్పే మహాయశాః।
యాంగేయో భరతశ్రేష్ఠః సర్వేషాం నః పితామహః॥ 9-33-46(62165)
హతో ద్రోణశ్చ కర్ణశ్చ ఇతః శల్యః ప్రతాపవాన్।
వైరాగ్నేరాదికర్తా చ శకునిర్నిహతో రణే॥ 9-33-47(62166)
భ్రాతరస్తే హతాః శూరాః పుత్రాశ్చ సహసైనికాః।
రాజానశ్చ హతాః శూరాః సమరేష్వనివర్తినః॥ 9-33-48(62167)
ఏతే చాన్యే చ నిహతా బహవః క్షత్రియర్షభాః।
ప్రాతికామీ తథా పాపో ద్రౌపద్యాః క్లేశకృద్ధతః॥ 9-33-49(62168)
అవశిష్టస్త్వమేవైకః కులఘ్నోఽధమపూరుషః।
త్వామప్యద్య హనిష్యామి గదయా నాత్ర సంశయః॥ 9-33-50(62169)
అద్య తేఽహం రణే దర్పం సర్వం నాశయితా నృప।
రాజ్యాశాం విపులాం చాపి పాండవేషు చ దుష్కృతం॥ 9-33-51(62170)
దుర్యోధన ఉవాచ। 9-33-52x(5160)
కిం కత్థితేన బహునా యుధ్యస్వాద్య మయా సహ।
అద్య తేఽహం వినేష్యామి యుద్ధశ్రద్ధాం వృకోదర॥ 9-33-52(62171)
కిం న పశ్యసి మాం పాప గదాయుద్ధే వ్యవస్థితం।
హిమవచ్ఛిఖరాకారాం ప్రగృహ్య మహతీం గదాం॥ 9-33-53(62172)
గదినం కోఽద్య మాం పాప హంతుముత్సహతే రిపుః।
న్యాయతో యుధ్యమానశ్చ దేవేష్వపి పురందరః॥ 9-33-54(62173)
మా వృథా గర్జ కౌంతేయ శారదాభ్రమివాజలం।
దర్శయస్వ బలం యుద్ధే యావన్నాసూన్నిహన్మి తే॥ 9-33-55(62174)
తస్య తద్వచనం శ్రుత్వా పాండవాః సహసృంజయాః।
సర్వే సంపూజయామాసుస్తద్వచో విజిగీషవః॥ 9-33-56(62175)
ఉన్మత్తమివ మాతంగం తలశబ్దేన మానవాః।
భూయః సంహర్షయామాసూ రాజందుర్యోధనం ద్విషః॥ 9-33-57(62176)
బృంహంతి కుంజరాస్తత్ర హయా హేషంతి చాసకృత్।
శస్త్రాణి సంప్రదీప్యంతే పాండవానాం జయైషిణాం॥ ॥ 9-33-58(62177)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి హ్రదప్రవేశపర్వణి త్రయస్త్రింశోఽధ్యాయః॥ 33 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-33-4 యోగ్యా అభ్యాసః। యోగ్యః ప్రవీణేత్యాద్యుపక్రంయ స్త్ర్యభ్యాసార్కయోషితోరితి మేదినీ॥
9-33-7 శకునేశ్చ తవ చ యథాపురా తథైవేదమితి సంబంధః॥
9-33-10 పణిత్వా చైకపాణేన రోచయేదేవ మాహవం ఇతి ఝ.పాఠః॥
9-33-33 త్రయస్త్రింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.